సారాఅలీఖాన్ సోకుల హంగామా..!

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ స్టార్ తనయ సారా అలి ఖాన్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.

స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ని ఏలాలని ఫిక్స్ అయిన సారా సినిమాల సెలక్షన్స్ లో కూడా తన మార్క్ చూపిస్తుంది.

మొదటి సినిమాతోనే తన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సారా ప్రతి సినిమాలో తన స్పెషాలిటీ చాటుతూ వస్తుంది.

ఐదు సినిమాలతోనే బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న సారా కెరీర్ స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.

ప్రస్తుతం అమ్మడు విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తుంది. 

లేటెస్ట్ గా సారా మరో గ్లామర్ లుక్ తో దర్శనమిచ్చింది.

బ్లాక్ టాప్ అది కూడా స్లీవ్ లెస్ గా.. రెడ్ కలర్ మిడ్డీ.. థైస్ కనిపించేలా అమ్మడు చేస్తున్న హాట్ షో వైరల్ గా మారింది.

ఈ ఫోటో షూట్స్ వల్ల సారా అలి ఖాన్ మైలేజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు.

సినిమాల్లో కన్నా ఫోటో షూట్స్ తోనే భామలు తమ అందాలకు ఎక్కువ పని చెబుతున్నారు. వారి సారా కూడా స్పెషల్ హాట్ షోతో హంగామా చేస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం