భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలికారు
తన 20ఏళ్ల అద్భుతమైన కెరీర్‌ను
డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ తో ముగించింది
తన కెరీర్లో చివరి గేమ్ ను ఓటమితో ముగించింది
2003లో ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించింది
సానియా మీర్జా నాలుగు ఒలింపిక్స్ (2008, 2012, 2016, 2020) లో పోటీపడింది
సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 43 కెరీర్ డబుల్స్ టైటిల్స్ సాధించింది.
డబుల్స్ లో ప్రపంచ నవంబర్ వన్ స్థానంలో నిలిచిన ఘనత కూడా సానియాదే
డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్ సానియా.
అర్జున అవార్డు (2004), పద్మ శ్రీ (2006), ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న (2015), పద్మ భూషణ్ అవార్డులు సానియాను వరించాయి
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి