సమంత అసలు పేరు సమంత రుతు ప్రభు

సమంత అసలు పేరు సమంత రుతు ప్రభు

సమంత ఏప్రిల్ 28 1987లో కేరళలో జన్మించారు

మోడలింగ్ రంగంలో తనదైన సత్తా చాటి 2007లో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ

2010లో ఏమాయ చేశావే సినిమా ద్వారా తెలుగుప్రజలకు సుపరిచతం అయ్యింది

అతి తక్కువ సమయంలోనే పలు సినిమాల ద్వారా అగ్రకథానాయికగా ఎదిగింది

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా స్టార్ డమ్ సంపాదించింది

6 అక్టోబర్ 2017 టాలీవుడ్ హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది

 2 అక్టోబర్ 2021లో తన వివాహ బంధానికి స్వస్థి చెప్పి చైతో ఆమె విడాకులు తీసుకుంది

ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది