నిర్మాతగా మారే ఆలోచనలో సాయిపల్లవి!

తమిళంలో సాయి పల్లవి చేసిన 'గార్గి' తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది

సినిమాను నేను నిర్మిస్తే బాగుంటుందని అనిపించినప్పుడు పూర్తి నిర్మాతగా మారతాను" అంటూ సాయిపల్లవి చెప్పింది