మీరు వేరే వాళ్ళని బాధ పెట్టె ముందు మీరు ఆ స్థానంలో ఆలోచించి చూడండి అప్పుడు తెలుస్తుంది బాధ విలువ

మనుషులను నమ్మి బాధ పడటం కన్నా వాళ్ళ దగ్గర బాధగా ఉన్నట్టు నటించడం మంచిది.

మీ జీవితంలో కొన్ని వదిలేయడానికి బాధ అనిపించినా సరే వదిలేయాలిసిందే !!

అతిగా ప్రేమ ఎవరిని ప్రేమించకండి ఎందుకంటే చివరకు కన్నీరు మాత్రమే మిగులుతాయి ?

ఒకరి నుండి ఆశించడం మానితే ఆనందం కనిపిస్తుంది ఒకరిని శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది

ఒకరి జీవితంలో మీరు ఉండాలనుకోవడం " ఆశ " కానీ మీరు మాత్రమే ఉండాలనుకోవడం " అత్యాశ "

మనం తట్టుకోలేని బాధలు మన ముందు నిలిచినప్పుడు కన్నీళ్ళను దాచడం , దాటడం రెండు తెలుసుకుంటే మన జీవితాన్ని సగం గెలిచినట్లే !!