పొన్నియన్ సెల్వన్ మూవీని ముందుగా మహేష్, నాగార్జునలతో చేయాలనుకున్నారు మణిరత్నం

మెకానిక్ అల్లుడు ముందుగా ఈ సినిమాను అక్కినేని, నాగార్జునలతో తీయాలనుకున్నారు.

కలిసుందాం రా మూవీని ముందుగా నాగ్ దగ్గరకు వెళ్లింది

మౌనరాగం మణిరత్నం మొదట నాగార్జున ఆ తర్వాత వెంకటేష్ ను అనుకున్నారు. కానీ చివరకు ఇద్దరూ కాక కార్తీక్ ఓకే అయ్యారు

ఆర్జీవీ రామాయణం మూవీ కూడా క్యాన్సిల్ అయ్యింది

నాగ్, ధనుష్ తో నాన్ రుద్రన్ చేయాలనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు

ఘర్షణ- ముందుగా ఈ సినిమాను నాగార్జున వెంకటేష్ లతో చేయాలనుకున్నారు కానీ ప్రభు, కార్తీక్ లతో తీశారు.

దళపతిలో మమ్ముట్టి పాత్రకోసం ముందుగా నాగార్జునను సంప్రదించారు మణిరత్నం

బద్రి కథను పూరీ ముందుగా నాగార్జునకు వినిపించారు

ఆహా తన కమిట్ మెంట్స్ కారణంగా నాగార్జున ఈ సినిమా చేయలేకపోయారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం