పట్టాల మధ్య కంకర ఎందుకు పోస్తారో తెలుసా

రైలు పట్టాల మధ్య ఈ రాళ్ల వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూసేద్దాం

రైల్వే ట్రాక్ ల మధ్య ఉన్న గులకరాళ్లను ట్రాక్స్ బ్యాలెస్ట్ అని పిలుస్తారు

రైలు వెళ్లే సమయంలో ఈ గులకరాళ్లు వైబ్రేషన్ ను తగ్గిస్తాయి

శబ్దం తగ్గించడానికి ఉపయోగపడే రాళ్లు

మొక్కలు, చెట్లు పెరకుండా నిరోధించే కంకర

రైలుపట్టాలపై నీళ్లు నిలిచిపోకుండా చేసే రాళ్లు

రైల్వే ట్రాక్ పై కాంక్రీట్ తో చేసిన పొడవాటి స్లీపర్స్

స్లీపర్లకు స్థిరత్వాన్ని అందించే కంకర రాళ్లు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం