Thick Brush Stroke

రియల్‌మీ ఇండియా కోకా-కోలా ఎడిషన్ స్మార్ట్‌ఫోన్

Thick Brush Stroke

రియల్‌మీ 10 ప్రో 5జీ కోకా-కోలా ఎడిషన్  ఈ స్మార్ట్‌ఫోన్ కోకా-కోలా థీమ్ బాక్సులో లభిస్తుంది

Thick Brush Stroke

రియల్‌మీ 10 ప్రో 5జీ కోకా-కోలా ఎడిషన్ కేవలం ఒకే వేరియంట్‌లో రిలీజైంది

Thick Brush Stroke

8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999  

Thick Brush Stroke

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు(ఫిబ్రవరి 14) సేల్ ప్రారంభం అవుతుంది

Thick Brush Stroke

ఈ స్మార్ట్ ఫోన్ ఫ్యాక్డ్ బాక్సులో ఛార్జర్‌తో పాటు డీఐవై స్టిక్కర్, కస్టమైజ్డ్ సిమ్ కార్డ్ నీడిల్, లిమిటెడ్ నెంబర్ కార్డ్ లాంటివి ఉంటాయి

Thick Brush Stroke

కోకా-కోలా బ్రాండింగ్‌తో స్పెషల్ ఎడిషన్ తప్ప మిగతా ఫీచర్స్ అన్నీ గతంలో రిలీజైన రియల్‌మీ 10 ప్రో లాగానే ఉంటాయి

Thick Brush Stroke

రియల్‌మీ 10 ప్రో 5జీ కోకా-కోలా ఎడిషన్ ప్రత్యేకమైన బాక్సులో లభిస్తుంది. 

Thick Brush Stroke

రియల్‌మీ ప్రో 10 5జీ రెగ్యులర్ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది.

Thick Brush Stroke

ఈ కోకాకోలా స్మార్ట్ ఫోన్ వినియోగదారులను తెగ ఎట్రాక్ట్ చేస్తుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం