విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు తెలుగు సినీ పరిశ్రమలో  మంచి స్నేహితులు

తాజాగా ఈ ఇద్దరూ వార్తల్లో నిలిచారు

రష్మిక ఇటీవల తెలుగులో సీతా రామంతో సినిమాతో  మంచి విజయాన్ని అందుకున్నారు .

విజయ్‌తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కు రష్మిక మందన్న..

ముంబై ఏయిర్ పోర్ట్‌లో కనిపించిన ఈ జంట చాలా సింపుల్ లుక్‌లో ఉన్నారు 

ఆమె నటించిన ‘గుడ్ బై’ చిత్రం నేడు విడుదలవుతోందిi