రమ్యకృష్ణ ఫోటో గ్యాలరీ

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్లామర్ విషయంలో ఈ మాత్రం తగ్గడం లేదు 

యాభై ఏళ్ళు వచ్చినా  అందం మాత్రం తరగలేదు

రీసెంటుగా ఆమె  భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు  రూమర్స్ వచ్చాయి. 

రూమర్స్ ను కొట్టి పారేసిన ఆమె భర్త కృష్ణ వంశీ 

తాజాగా  ఈమె షేర్  చేసిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.