ఇస్మార్ట్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ లుక్స్ 

రామ్ పోతినేని కాస్త తన లుక్స్ తో రాపోగా మారి అభిమానులను అలరిస్తున్నారు

రాపో రగ్డ్ లుక్స్ నెట్టింట పిచ్చ వైరల్ గా మారాయి

అటు ట్రెండీ ఇటు క్లాసీ రెండు లుక్స్ మెయిన్ టైన్ చేస్తూ స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్న రామ్

ఇటీవల వారియర్ సినిమాతో అభిమానులను అలరించారు రామ్

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

ఉస్దాద్ రామ్ అంటూ అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచుకుంటారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం