మెగాస్టార్ చిరంజీవి  తనయుడుగా తెలుగు  సినీ పరిశ్రమలోకి రామ్ చరణ్  అడుగుపెట్టాడు

రామ్ చరణ్ నుంచి మెగా పవర్ స్టార్ వరకు ఎదిగాడు

ఆర్ఆర్ఆర్  సినిమా  విజయంతో  పాన్ ఇండియా స్టార్ గుర్తింపును క్రేజ్ను  సంపాదించుకున్నాడు

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా  చేస్తూరన్న విషయం మన అందరికి  తెలిసిందే

ఈ సినిమాలో  కీయరా రెండోసారి రామ్ చరణ్ తో జత కట్టనుంది

తాజాగా రామ్ చరణ్  కొత్త రికార్డ్ సృష్టించాడు

మిగతా  సెలబ్రెటీలతో  పోల్చితే  రామ్ చరణ్ క్రేజ్  మాములుగా లేదు

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రికార్డ్  క్రియోట్ చేసాడు

ఇంస్టాగ్రామ్ లో మహేశ్ బాబు , ప్రభాస్ కంటే లక్ష ఫాలోవర్లతో ముందుఉన్నారు.