బన్నీ ఫ్యాన్స్ కి 'పుష్ప' టీమ్ గుడ్ న్యూస్!

'కేజీఎఫ్ 2' సంచలన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని 'పుష్ప 2' స్క్రిప్ట్ విషయంలో భారీ మార్పులు చేశారట.

ఆగస్టు మూడవ వారంలో 'పుష్ప ది రూల్' షూటింగ్ ని ప్రారంభించబోతున్నారని తెలిసింది.