ప్రోటీన్స్ ( మాంసకృతులు) ఎక్కువగా లభించే శాకాహారులు ఇవే
పప్పుధాన్యాలలో 1/2కప్పుకు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది
క్వినోవాలో ఒక కప్పుకు 8గ్రాముల ప్రోటీన్ ఉంటుంది
పీనట్ బటర్లో 2 టేబుల్ స్పూన్లకు 7 గ్రాములు ప్రోటీన్ పొందవచ్చు
గ్రీకు యోగర్ట్ లో కప్పుకు 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది
కాటేజ్ చీజ్ లో 1య2 కప్పుకు 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది
బీన్స్ గింజల్లో 1య2 కప్పుకు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది
పచ్చి బఠానీలో కప్పుకు 8 గ్రాముల ప్రోటీని లభిస్తుంది
సబ్జా గింజల్లో 1 టేబుల్ స్పూనుకు 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి