చాలా మంది నిద్రరావడానికి నిద్రమాత్రలు వాడుతుంటారు. అవి వాడితే చాలా సమస్యలు వస్తాయి
తల తిరగడం, గందరగోళంగా అనిపించడం, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, జట్టు రాలిపోవడం మెరుగ్గా ఆలోచించలేకపోవడం, మెరుగ్గా ఆలోచించలేకపోడం, వంటివి కలుగుతాయి.
జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల నిద్రపట్టదు మాత్రల వాడకాన్ని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడం ద్వారా నిద్ర సహజంగా పట్టేలా చూసుకోండి.