విశ్వనగరం, బెస్ట్ టూరిస్ట్ స్పాట్ హైదరాబాద్ ఇక్కడ చూడడాని ఎన్నో ప్రదేశాలున్నాయి.

హైదరాబాద్

 ఆదిలాబాద్ జిల్లాలోని ఉంది ఇది.  తెలంగాణలోని అత్యంత ఎత్తైన జలపాతం ఇది

కుంతల జలపాతం

 తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ కెనియన్ గా గండికోటకు పేరు.. పెన్నా నదితీర ప్రాంతంలో లోతైన లోయలతో ఎంతో అందంగా ఉంటుంది

గండికోట

 తెలుగు రాష్ట్రాల్లో హిల్ స్టేషన్ అరకు, కాఫీ తోటలు గుండా సాగే ఈ ప్రయాణం ఎంతో  సంతోషకరంగా ఉంటుంది.

అరకు

 బీచ్ సిటిగా పాపులర్ ఉన్న ఈ సిటీలో యారాడ, ఆర్కే, రిషికొండ, దగ్గర్లోనే భీమిలి బీచ్లు ఉన్నాయి.

వైజాగ్

 ఈస్ట్ గోదావరి జిల్లోలోని పాపికొండలు ఉంటాయి ఎత్తైన కొండల నడుమ  గోదావరి నది గుండా సాగే ఈ ప్రయాణంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది

పాపికొండలు

 తెలంగాణలోని వరంగల్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడి 1000 స్థంబాల గుడి, రామప్ప టెంపుల్, ఖుష్ మహల్, కాకతీయ రాక్ గార్డెన్, ప్లానిటోరియం, లక్నవరం లేక్ ఇలా అన్నీ స్పెషల్ అట్రాక్షన్

వరంగల్

 మనిషి కట్టిన అద్బుతాల్లో ఇది ఒకటి. దీనికి దగ్గరలోని అణుపు టీరిస్ట్ స్పాట్.. నాగార్జున సాగర్ కొండ, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఎంతో ఫేమస్

నాగార్జున సాగర్

ఈస్టర్న్ తీర ప్రాంతంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ జిల్లా యానాం. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు చాలా దగ్గర్లో ఉంటుంది.

యానాం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం