ముంబైకి చెందిన పూజా హెగ్డే మోడల్ గా చేస్తూ వెండితెరకు పరిచమయ్యింది

విశ్వసుందరి పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది పూజాహెగ్డే

 2014లో ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ

అలావైకుంఠ పురంలో మంచి హైప్ తెచ్చుకుంది ఈ భామ

రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది

అందం అభినంతో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది

గ్లామరస్ పాత్రలు పోషిస్తూ మంచి పేరుతెచ్చుకుంది

ఈ జిగేలు రాణికి దేశవ్యాప్తంగా క్రేజ్ ఎక్కువే

ఉత్తర దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది ఈ నటి