పూజా హెగ్డే బర్త్ డే స్పెషల్

‘ఒక లైలా కోసం’ సినిమాతో  ఈ ముద్దుగుమ్మ  తెలుగు సినీ పరిశ్రమకు  పరిచయమైంది 

సినిమాలు  హిట్స్,  ఫ్లాప్స్ అని పట్టించుకోకుండా తన పని తాను చేసుకొనిపోతుంది

పూజా హెగ్డే  మిస్ ఇండియా పోటీలలో 2009 లో మొదటి  రౌండులోనే ఎలిమినేట్ అయింది  

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆఫర్లు బాగానే వస్తున్నాయి

మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో  తెరకెక్కుతున్న సినిమాలో ఈ భామ హీరోయిన్ గా  నటిస్తోంది.