ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించారు
ఆయన ఖాకీ ప్యాంటు, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి కనిపించారు.
నల్లటి టోపీ ధరించి బైనాక్యులర్స్ చేతబట్టి టైగర్ రిజర్వ్ ను పరిశీలించారు
ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ టైగర్ రిజర్వును పరిశీలించారు
1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు
తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా మోదీ సందర్శించారు
అక్కడ ఏనుగులకు ఆహారం అందించారు.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులను కలుసుకున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి