వేసవిలో మొక్కలు పెంచడం పెద్ద టాస్క్ నే చెప్పాలి.   అందులోనూ కుండీలో మొక్కలు పెంచాలంటే రోజంతా మట్టి తడిగానే ఉండాలి

సూర్యోదయానికి ముందు కానీ తర్వాత కానీ మొక్కలకు నీళ్లు పట్టాలి

ఎరువులను వేయడం కూడా ఇలానే చెయ్యాలి అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి

మొక్కల మొదళ్ల దగ్గర మల్చింగ్ చేయాలి

చిన్న పెద్ద మొక్కల్ని కలిపి పెంచాలి

పెద్ద మొక్కల నీడ చిన్నవాటిపై పడుతుంది

యూవీ కిరణాలు నేరుగా చిన్నమొక్కలపై పడకుండా ఉంటుంది

మొక్కలు ఎండిపోయే సమస్య కూడా దూరమవుతుంది

ఎండిన కొమ్మల్ని పురుగు పట్టిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసివేయాలి లేకపోతే నీటిని ఎక్కువగా పీల్చుకోవడమే కాక చీడపీడలు మిగిలిన మొక్కలకు అంటుకుంటుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం