ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కోసం డాల్బీ థియేటర్ ముస్తాబయ్యింది

Fill in some text

డాల్బీ థియేటర్ ను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‏లో నిర్మించారు. 2001 నవంబర్ 9 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.

అమెరికాలోనే అతిపెద్ద థియేటర్ ఇది. 113 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవులో ఉంటుంది.

ఇందులో దాదాపు 3 వేలకు పైగా మందికి వసతి కల్పించవచ్చు.

థియేటర్ లో కెమెరా, సౌండ్, స్టేజ్ మేనేజ్మెంట్ కోసం ఆర్కెస్ట్రా సీటింగ్ కోసం ప్రత్యేకంగా కాక్ పిట్ రూపొందించారు.

2002లో తొలిసారి ఈ థియేటర్ లో 74వ ఆస్కార్ అవార్డ్ వేడకలు నిర్వహించారు.

2012న మే1న దీనికి డాల్బీ లాబొరేటరీస్ 20ఏళ్ల నామకరణ హక్కుల ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత దీని పేరును డాల్బీ థియేటర్ గా మారుస్తూ ప్రకటించారు.

ఈ థియేటర్ ప్రత్యేకంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాక్ వెల్ గ్రూపుకు చెందిన డేవిడ్ రాక్ వెల్ రూపొందించారు.

అవార్డ్ గెలిచిన విజేతలకు మెట్ల మార్గంలో రెడ్ కార్పెట్ ఉంటుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం