mega888 IPLలో ఆరెంజ్ క్యాప్ విన్నర్లు వీరే - Prime9

ఐపీఎల్ తొలి సీజన్ లో 616 పరుగులతో షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్ గెలిచారు

2009లో 572 పరుగులతో మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు

2010 సీజన్లో 618 పరుగులతో సచిన్ టెండూల్కర్ కు ఆరెంజ్ క్యాప్

2011లో 608, 2012లో 733 పరుగులతో వరుసగా రెండుసార్లు క్రిస్ గేల్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు

2013లో మైకేల్ హస్సీ 733 పరుగులతో ఆరెంజ్ క్యాప్

2014లో రాబిన్ ఊతప్ప 660 పరుగులు

2015లో 562, 2017లో 641, 2019లో 692 పరుగులతో మూడుసార్లు డేవిడ్ వార్నర్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు

2016లో విరాట్ కోహ్లీ 973 పరుగులు

2018లో కేన్ విలియమ్సన్ 735 పరుగులు

2020లో కేఎల్ రాహుల్ 670 పరుగులు

2021లో రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు

2022లో జోస్ బట్లర్ 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం