మెగా డాటర్ నిహారికా కొనిదెల నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు

మెగా బ్రదర్ నాగబాబు కూతురుగానే కాకుండా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది

ఒక మనసు చిత్రంతో తెలుగు తెరకు ఈ మెగా డాటర్ హీరోయిన్ గా పరిచయమయ్యింది

ఆ తర్వాత సూర్యకాంతం ఇంకా కొన్ని షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు.

2020లో వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరిగింది

ఈ అమ్మడు సినిమాలు అచ్చిరాలేదని నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మించింది

ఇక ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిల్మమ్స్ నిర్మిస్తున్నారు నిహారిక

కాగా తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించి ఓ ఆఫీస్ కూడా పెట్టారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం