Thick Brush Stroke

ట్రెండ్ అవుతున్న నిహారిక లుక్స్

Thick Brush Stroke

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి

Thick Brush Stroke

పింక్ కలర్ లంగా ఓణీ కట్టి పిల్లర్‌ వద్ద కూర్చొని నిహారిక ఇచ్చిన పోజులు చూసి కుర్రకారు ఫిదా అవుతోంది

Thick Brush Stroke

వింటేజ్‌ లుక్‌లో నిహారిక ఎంతో అందంగా కనిపించారు

Thick Brush Stroke

'ఒక మనసు' సినిమాతో కెరీర్ ఆరంభించింది నిహారిక

Thick Brush Stroke

ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించినా కూడా అవేవీ ఆమె కెరీర్ కి పెద్దగా ప్లస్ కాలేదు

Thick Brush Stroke

నటన పరంగా వెనుకడుగేసి నిర్మాతగా సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది నిహారిక

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం