మల్బరీ పండ్లలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
వేసవిలో ద్రాక్ష కచ్చితంగా తీసుకోవాలి. దీనిలో విటమిన్లు మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది
బొప్పాయిలో 88శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి
వేసవిలో మాత్రమే లభించే మామిడిలో దాదాపు 83శాతం నీరు ఉంటుంది. దీనిని తినడం వల్ల వేసవిలో వచ్చే అనేక సమస్యలనుంచి తప్పించుకోవచ్చు