యమదొంగ రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో.. చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది.
సాంబ నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావ్, ఈ సాంబతో పెట్టుకుంటే చచ్చిపోతావ్
ఊసరవెల్లి కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా.. కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే.. సాలిడ్‌గా ఉంటుంది
బృందావనం సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్‌గా లవర్ బాయ్‌లా ఉన్నాడనుకుంటున్నావేమో.. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తెచ్చావనుకో.. రచ్చ రచ్చే!
టెంపర్ ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. అదే దయాగాడి దండయాత్ర
దమ్ము బతకండి.. బతకండి అంటే వినలేదు కదరా.. కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు
జనతా గ్యారేజ్ బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఎ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.