డివిలియర్స్ 25 మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. 19 మ్యాచ్‌లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు.
ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. వార్నర్ ఇప్పటివరకు 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సాధించాడు.
ఐపీఎల్‌లో 220 మ్యాచ్‌లు ఆడిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని.. 39.55 సగటు 135.83 స్ట్రైక్ రేట్‌తో 4746 పరుగుల చేశాడు. ఫినిషర్‌గా ధోని చెన్నైను ఎన్నో మ్యాచ్‌లను విజయ తీరాలకు చేర్చాడు.