రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ ధర 28 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 225 కోట్ల కంటే ఎక్కువే

ఇది చూడడానికి దాదాపు రేసింగ్ బోట్ మాదిరిగానే ఉంటుంది. అందుకే దీనికి బోట్ టెయిల్ అని పేరు పెట్టారు

రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఇతర కార్లకంటే కూడా ఈ కారు భిన్నంగా ఉంటుంది.

వెనుక డెక్ లో కాక్టెయిల్ స్టోర్ ఉంటుంది. ఇందులో అనేక రకాల డ్రింక్స్ నిల్వ చేసుకోవచ్చు.

కన్వర్టిబుల్ కుర్చీలు కూడా ఉన్నాయి. పిక్నిక్ లేదా విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది.

యూరప్లోని కొంతమంది ధనవంతులైన వ్యాపారవేత్తల ఆదేశాల మేరకు కంపెనీ ఈ కార్లను తయారు చేస్తుంది

నాలుగు సీట్లు ఉంటాయి. బూట్ యొక్క డోర్స్ సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా పైకి ఓపెన్ అవుతాయి

కార్బన్ ఫైబర్ కవర్ కలిగి కన్వర్టిబుల్ ఓపెన్ టాప్ రూఫ్ ఫీచర్ ఇందులో ఉంటుంది

ఇంజిన్ వి12 6.75 లీటర్ల టర్బో డీజిల్. ఇంజన్ గరిష్టంగా 563బిహెచ్పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం