కొరియన్ మహిళలు తమ బాయ్‌ఫ్రెండ్‌లకు చాక్లెట్లు ఇస్తారు.

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే

Fill in some text

వాలెంటైన్స్ డే రోజు గిఫ్టులు తీసుకున్న అబ్బాయిలు రిటర్న్ గిఫ్ట్‌లుగా వైట్ కలర్ గిఫ్టులను తమ లవ్ కు ఇస్తారు.

మార్చి 14న వైట్ డే

వాలెంటైన్స్ డే రోజు ఎలాంటి గిఫ్టులు రాని అబ్బాయిలు, అమ్మాయిలు ఈ రోజును బ్లాక్ డేగా  జిజియామ్‌గిగ్యోన్ లేదా బ్లాక్ నూడుల్స్ తింటారు.

ఏప్రిల్ 14 బ్లాక్ డే

జనవరి 14 డైరీ డే

ఇది కొరియా యొక్క అనధికారిక ప్రేమ సెలవుదినం. ఈ రోజు లవర్స్ ఒకరికొకరు డైరీలు పంచుకుంటారు.

మే14 రోజ్ డే Or ఎల్లో డే  

కొరియాలో, మే నెలలో గులాబీలు ఎక్కువగా పూస్తాయి. ఈ రోజు లవర్స్ ఎల్లో కలర్ బట్టలు వేసుకుని ఒకరికొకరు ఎల్లో గులాబీలను ఇస్తారు.

ఈ తేదీన, లవ్‌బర్డ్స్ మరోసారి బయటకు వచ్చి ప్రేమ కోసం సిద్ధంగా ఉంటాయి. 

జూన్ 14 కిస్ డే

ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉందో లేదో తెలుసుకునే రోజు. ప్రేమ బంధం బలంగా ఉంటే.. ఈ రోజు వెండి ఉంగరం ధరిస్తారు.

జూలై 14 సిల్వర్ డే 

సోజు బాటిల్, కొరియా మద్యంతో వెళ్తారు. అక్కడ కొరియన్లు ఈ గ్రీన్ బాటిల్‌లో వచ్చే మద్యాన్ని ఆస్వాదిస్తారు.

14 ఆగస్టు గ్రీన్ డే 

 ప్రేమికులు కలిసి ఫోటోలు తీసుకోవడం లేదా పాటలు పాడటం వంటివి చేస్తారు.

సెప్టెంబర్ 14 ఫోటో డే లేదా మ్యూజిక్ డే

అక్టోబర్ 14 వైన్ డే 

లవ్ బర్డ్స్ వై న్ బాటిల్ తో తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటారు.

నవంబర్ 14 సినిమా డే

రొమాంటిక్ మూవీని చూడటానికి సినిమాలకు వెళ్తారు లవర్స్

డిసెంబర్ 14 హగ్ డే

డిసెంబర్ అంటే కొరియాలో చలి కాలం. హగ్ డే సందర్భంగా, భాగస్వాములు ఒకరికొకరు హగ్ ఇచ్చుకుంటారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం