మెగా కోడలు ఉపాసనకు అరుదైన ఘనత లభించింది

మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 అవార్డ్

అపోలో ఛైర్మన్ ప్రతాప్. సి. రెడ్డి మనవరాలు ఉపాసన

అపోలో ఛారిటీ వైస్ ప్రెసిడెంట్ అండ్ బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ ఎడిటర్

రీజెంట్స్ యూనివర్సిటీ లండన్ నుంచి ఇంటర్నేషనల్ అండే మేనేజ్మెంట్ లో డిగ్రీ

చిన్నప్పుడే యు ఎక్స్ఛేంజ్ పేరుతో సేవా సంస్థ ప్రారంభం

2012లో రాంచరణ్ తో వివాహం

2017లో హెల్త్ కేర్ అవార్డ్

2019లో మహాత్మాగాంధీ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు(ఫిలాన్రోఫిస్ట్ ఆఫ్ ది ఇయర్) కూడా ఉపాసనను వరించాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం