మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో ఐదు జట్లు పాల్గొంటున్నాయి

బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది.

ఐదు జట్లు కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. అందులో ఇద్దరు టీమిండియా ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్లకు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి

స్మృతి మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

హర్మన్‌ప్రీత్ కౌర్‌ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌

ఆస్ట్రేలియా కెప్టెన్ మాగ్ లానింగ్‌ ఢిల్లీ క్యాపిటల్స్ కు సారధ్యం వహించనున్నారు

గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ ఎన్నికయ్యారు

ఆస్ట్రేలియా వికీ మరియు బ్యాటర్ అయిన అలిస్సా హీలీ యూపీ వారియర్స్ సారథిగా ఉన్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం