పూజా హెగ్డే కెరీర్లో రూ.100 కోట్లు పైగా వసూల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి 

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.115 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

డీజే (దువ్వాడ జగన్నాథం)

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.158 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అరవింద సమేత

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.168 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మహర్షి

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అల వైకుంఠపురములో

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.205 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

రాధే శ్యామ్ 

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

బీస్ట్

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.270 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

హౌస్ ఫుల్ 4

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.108 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మహోంజదారో

ఈ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.225 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

రంగస్థలం

ఈ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో నర్తించింది. బాక్సాఫీస్ వద్ద రూ.118 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఎఫ్ 3

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం