IPLచరిత్రలో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ప్లేయర్లు వీరే

భాగ్యనగరం వేదికగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది

ఈ మ్యాచ్ ఫలితంగా ధావన్ ఓ అరుదైన లిస్టులో జాయిన్ అయ్యాడు.

మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి చెందిన సురేష్ రైనా.. టోర్నీ చరిత్రలో 2013 ఐపీఎల్ సీజన్‌లో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన మొదటి ఆటగాడు

IPL 2019లో, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన క్రిస్ గేల్ తన మాజీ IPL జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాటౌట్‌గా నిలిచాడు.

 2021లో మయాంక్ అగర్వాల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 58 బంతుల్లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

తాజాగా ఐపీఎల్ 2023, సీజన్‌16లో శిఖర్ ధావన్‌కి కూడా అదే జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 66 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం