పోకిరి సహా సుమంత్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే

తొలిప్రేమ ముందుగా అబ్బాస్ సుమంత్ రిజెక్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చింది

పోకిరి- ఈ సినిమా స్టోరీ ముందుగా సుమంత్ దగ్గరకు వెళ్లింది

నువ్వేకావాలి- ముందుగా సుమంత్ పవన్ రిజెక్ట్ చేసిన తర్వాత తరుణ్ దగ్గరకు వెళ్లింది

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ మూవీని కూడా సుమంత్ రిజెక్ట్ చేశారు

దేశముదురు- సుమంత్ రిజెక్ట్ చేసిన తర్వాత బన్ని దగ్గరకు వెళ్లింది దేశముదురు మూవీ

అష్టాచమ్మా సుమంత్ రిజెక్ట్ చేసిన తర్వాతే నానీ హీరోగా పరిచయమయ్యారు

ఇడియట్- ఈ మూవీ ముందుగా పవన్ సుమంత్ రిజెక్ట్ చేసిన తర్వాత రవితేజ కెరీర్ ను మార్చేసింది

మనసంతా నువ్వే మహేష్ బాబు సుమంత్ వద్దన్న తర్వాత ఉదయ్ కిరణ్ దగ్గరకు వెళ్లింది

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం మూవీని కూడా సుమంత్ రిజెక్ట్ చేశారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం