బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయిన తండ్రీ కొడుకుల సినిమాలు

ఎన్టీఆర్ బాలకృష్మ కలిసి నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర, అక్బర్ సలీం అనార్కలీ సినిమాలు ఫ్లాప్

కృష్ణ మహేష్ బాబు కలిసిన చేసిన టక్కరి దొంగ, వంశీ సినిమాలు ఫ్లాప్ 

కృష్ణం రాజు ప్రభాస్ కలిసి నటించిన రాధేశ్యామ్, రెబల్, బిల్లా సినిమాలు ఫ్లాప్

చిరంజీవి రాంచరణ్ కలిసి చేసిన ఆచార్య, బ్రూస్ లీ సినిమాలు ఫ్లాప్

అఖిల్ నాగార్జున కలిసి నటించిన అఖిల్ సినిమా ఫ్లాప్

బ్రహ్మానందం గౌతమ్ కలిసి నటించిన సినిమా పల్లకిలో పెళ్లికూతురు అట్టర్ ఫ్లాప్

మహేష్ బాబు గౌతమ్ కలిసి నటించిన సినిమా వన్ నేనొక్కడినే ఫ్లాప్

మోహన్ బాబు విష్ణు కలిసి నటించిన సినిమాలైన గేమ్, శ్రీ, పొలిటికల్ రౌడీ ఫ్లాప్

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం