కేఎల్ రాహుల్ 2018లో దిల్లీపై 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు

ఇషాన్ కిషన్ 2021లో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసారు

ప్యాట్ కమిన్స్ 2022లో ముంబైపై 14 బంతుల్లో హాఫ్ సెంచరీ

సునీల్ నరైన్ 2017లో 15 బంతుల్లో బెంగళూరుపై హాఫ్ సెంచరీ

యూసుఫ్ పఠాన్ 2014లో హైదరాబాద్ పై 15 బంతుల్లో హాఫ్ సెంచరీ

సురేష్ రైనా 2014లో 16 బంతుల్లో పంజాబ్ పై హాఫ్ సెంచరీ

కోలకతా పోలార్డ్ సైతం 17బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు

నికోలస్ పూరన్ 2023లో బెంగళూరుపై 15 బంతుల్లో అర్థ సెంచరీ

మరి ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయే సరికి ఇంకెంత మంది ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం