ముఠామేస్త్రి చిత్రానికి రాజ్- కోటి అందించిన మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. ‘అంజనీ పుత్రుడా’ ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ అనే పాటలు చార్ట్ బస్టర్స్ అనిపించుకున్నాయి.
1988 లో వచ్చిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజ్ – కోటి అందించిన మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
1988 లోనే చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి కూడా రాజ్ – కోటి సంగీతం అందించారు. ఇది చిరంజీవికి 100వ చిత్రం.
చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే రాజ్–కోటి సంగీతంలో రూపొందిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
చిరంజీవి హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ రాజ్ – కోటి మ్యూజిక్ ఫెయిల్ అవ్వలేదు.
చిరంజీవి –అక్కినేని నాగేశ్వరరావులు కలిసి నటించిన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది కానీ రాజ్–కోటి మ్యూజిక్ ఆకట్టుకుంది.
చిరంజీవి నటించిన కౌబాయ్ మూవీ ఇది. కె.మురళీమోహన్రావు దర్శకుడు. సినిమా అయితే యావరేజ్ గా ఆడింది. అయితే రాజ్- కోటి మ్యూజిక్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది. ‘స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్’ అనే పాట ఈ సినిమాలోనిదే.
!988 వచ్చిన ఖైదీ నెంబర్ 786 రాజ్ – కోటి అందించిన మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ‘గువ్వా గోరింకతో’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.
అబు బాగ్దాద్ గజదొంగ చిత్రానికి రాజ్ – కోటి సంగీత దర్శకులుగా ఎంపికయ్యారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది.