అనుష్క కెరీర్లో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈమె కెరీర్ లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి

సింగం(యముడు)

అనుష్క హీరోయిన్ గా నటించిన సినిమాల్లో ఇదే మొదటి రూ.100 కోట్ల మూవీ.

సింగం 2

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.136 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

లింగ

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని)

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.102 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సింగం 3

ఈ మూవీ రూ.110 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సైరా నరసింహారెడ్డి

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఊపిరి

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

బాహుబలి ది బిగినింగ్

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.500 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

బాహుబలి 2(బాహుబలి ది కన్క్లూజన్)

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.1700 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

‘మిర్చి’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘రుద్రమదేవి’ వంటి సినిమాలు రూ.80 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి కానీ రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేయలేకపోయాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం