IPL ఫ్రాంఛేజీల ఓనర్లు ఎవరో తెలుసా

ముంబై ఇండియన్స్- ముఖేష్ అంబానీ & నీతా అంబానీలు

కింగ్స్ XI పంజాబ్- ప్రీతీ జింతా

కోల్‌కత్తా నైట్ రైడర్స్- షారుఖ్ ఖాన్

చెన్నై సూపర్ కింగ్స్- ఎన్ శ్రీనివాసన్ ఒకప్పుడు ఈ ప్రాంఛేజీకి ఓనర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు- విజయ్ మాల్యా ఒకప్పుడు ఈ ఫ్రాంఛేజీకి ఓనర్

సన్ రైజర్స్ హైదరాబాద్- కావ్య కళానిధి మారన్

లక్నో సూపర్ జెయింట్స్: సంజీవ్ గోయెంకా

ఢిల్లీ క్యాపిటల్స్:  పార్థ్ జిందాల్

రాజస్థాన్ రాయల్స్: మనోజ్ బదాలే

గుజరాత్ టైటాన్స్:  CVC క్యాపిటల్స్ పార్టనర్స్ Pvt Ltd

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం