అనసూయ హర్ట్ అయింది ఎందుకో చూద్దాం 

బుల్లితెర యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన  అనసూయ భరద్వాజ

జబర్దస్త్ షో ద్వారా అనసూయ క్రేజ్ను  సంపాదించుకుంది.

ఈ ముద్దుగుమ్మ  టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక నుంచి  సినిమాలు చేయనున్నారని తెలుస్తుంది

స్టార్ హీరోల సినిమాల్లో ఈమె  కీలక పాత్రల్లో నటిస్తుంది

ఐతే తాజాగా అనసూయకు చేదు అనుభవం ఎదురయ్యింది

ఫ్లైట్‌లో టికెట్స్ బుక్ చేసుకొనేటప్పుడే వాళ్ళంతా ఒక చోట బుక్  చేసుకుంటే వేరు వేరుగా ఇచ్చారని ఆమె పేర్కొంది

అంతేకాదు ఫ్లైట్లో ఉన్న సీట్లు కూడా సరిగా లేవని పోస్టులో వెల్లడించింది.

ఆ సీట్ల వల్ల తాను వేసుకొన్న షర్ట్ కూడా చిరిగిపోయిందని అనసూయ పోస్టులో వెల్లడించింది