ఈ  తేదీల్లో పుట్టినవారు ఎంత అదృష్టవంతులో ఇక్కడ చూద్దాం.

4, 13, 22, 31 పుట్టినవారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

చిరంజీవి, వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ మొదలైనవారు ఉన్నారు

ఎందుకంటే వీళ్లు ఎప్పటికీ టాప్ లో ఉండాలనుకుంటారు

4, 13, 22, 31 వీళ్లు ప్రెసిడెంట్, ఎంపీలు ఎక్కువగా వీరే ఉంటారు.

వీరికి బిజినెస్ రంగం బాగా కలిసి వస్తుంది.

వీరికి సోమవారం , మంగళవారం, శుక్రవారం కలిసి వస్తాయి.

వీరికి  పేర్లు కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

శుక్రుడు కూడా వీరికి మంచి చేస్తాడు