ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీరు  తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసుకుందాం  

నీరు ఎక్కువగా తాగడం వల్ల  ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది

ఉదయాన్నే నీరు తీసుకోవడం వల్ల  హానికారక బ్యాక్టీరియాను చంపుతుంది.

కిడ్నీలు కూడా  ఆరోగ్యంగా ఉంటాయి

చర్మ సమస్యలను తొలగిపోతాయి

జీవక్రియలు కూడా వాటి పని అవే  సజావుగా  చేసుకుంటాయి .