కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక ఆర్టిస్ట్ కి లేదా హీరోకి రెడ్ కార్డ్ ఇష్యూ  చేసింది అంటే అతను ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ కష్టాల్లో పడినట్లే.

ప్రొడక్షన్ హౌజ్ లకి సమయానికి స్పందించకపోవడం, అడ్వాన్స్ లు తీసుకోని  డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం, సెట్స్ లో వివాదాల కారణంగానే ఈ రెడ్ కార్డ్ ని  ఇష్యూ చేసారు.

ఇక తాజాగా కోలీవుడ్ నిర్మాతల మండలి స్టార్ హీరో శింబు సహా మరికొందరికి రెడ్ కార్డ్ ఇచ్చింది

లైకా ప్రొడక్షన్స్‌కు డబ్బులు తిరిగి చెల్లించనందుకు విశాల్ కు రెడ్ కార్డ్ వచ్చింది

అడ్వాన్స్ తీసుకొని కూడా నిర్మాతలకు డేట్లు ఇవ్వనందుకు ఎస్‌జె సూర్ కు రెడ్ కార్డ్ వచ్చింది

అలాగే యోగిబాబుపై కూడా నిర్మాతల మండలి యాక్షన్ తీసుకుంది

స్టార్ కమెడియన్ గా చలామణీ అవుతున్న సమయంలోనే వడివేలుకి రెడ్ కార్డ్ ఇష్యూ  చేసారు, దీంతో దాదాపు పదేళ్ల పాటు సినిమా అవకాశాలే లేకుండా పోయాయి.

అలాగే గతంలోనూ ఇలియానాపై రెడ్ కార్డ్ ఇష్యూ అయ్యింది దానితో ఆమె సౌత్ ఇండస్ట్రీకి 10ఏళ్లు దూరం అయ్యారు 

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం