Thick Brush Stroke

కింగ్‌ కోబ్రా, కోబ్రాల ఒకటి అనుకుంటున్నారా?

Thick Brush Stroke

 కోబ్రా కంటే కింగ్‌ కోబ్రాలు పదిరేట్లు విషపూరితమైనవి

Thick Brush Stroke

ఇవి ఇతర పాముల్లో కెల్లా అత్యంత శక్తవంతమైనవి

Thick Brush Stroke

 కింగ్‌ కోబ్రాను మన దేశంలో కొండనాగులు అని పిలుస్తారు

Thick Brush Stroke

వీటి పరిమాణం, విషం, వాటి ప్రవర్తన సాధారణ కోబ్రాల కంటే భిన్నం

Thick Brush Stroke

ఈ కింగ్‌ కోబ్రాలు పరిమాణంలో అన్నింటికంటే పెద్దవి

Thick Brush Stroke

దాదాపు 18 అడుగుల (5.5 మీటర్లు) వరకు పెరుగుతుంది.

Thick Brush Stroke

ఒక్కకాటులోనే సుమారు 7 మిల్లీలీటర్ల వరకు విషం చిమ్ముతుంది

Thick Brush Stroke

దీని విషాన్ని న్యూరోటాక్సిక్‌ అంటారు. ఇది నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది

Thick Brush Stroke

పక్షపాతం, శ్వాసకోశపై ప్రభావం 30 నిమిషాల్లో మరణిస్తాడు