Thick Brush Stroke

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా

Thick Brush Stroke

ఈ చిట్కాలు పాటించడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయ్

Thick Brush Stroke

సిట్రిస్ పండ్లు అంటే నిమ్మ ఆరెంజ్ బత్తాయి వంటి పండ్లు పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలి

Thick Brush Stroke

కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లను తొలగించవచ్చు

Thick Brush Stroke

బీట్ రూట్ చాక్సలేట్స్ పాలకూర వంటి వాటికి దూరంగా ఉండాలి వీటిలో ఉండే ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి తోడ్పడతాయి

Thick Brush Stroke

మాంసం, చికెన్‌, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటివి ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉండి కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి తోడ్పతాయి

Thick Brush Stroke

నీళ్లలో ఎక్కువగా ఉప్ప కలుపుకుని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు

Thick Brush Stroke

ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి లేదా యూరిన్ ద్వారా బయటకు వస్తాయి

Thick Brush Stroke

క్యాల్షియం టాబ్లెట్ వల్ల కిడ్నీ లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సహజమైన ఆహారం ద్వారా వచ్చే కాల్షియం పదార్దాలను తీసుకోవాలి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం