కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్

అతి కొద్ది సమయంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న  హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ కూడా ఒకరు 

 ప్ర‌స్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న  సినిమా  ‘దసరా’

ఈ సినిమాను  2023  మార్చి 30న విడుద‌ల చేస్తామని ప్రకటించారు. 

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న కీర్తి సురేష్‌కు నిరాశ ఎదురైంది 

ఈ రోజు కీర్తి సురేష్  పుట్టిన రోజు సంధర్భంగా దసరా సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

వెన్నెల అంటే ఈజ్ నాట్ ఏ నేమ్  ఇట్స్ యాన్  ఎమోషన్