కార్తీక దీపం సీరియల్  హీరో డాక్టర్ బాబు ఫోటో గ్యాలరీ

షూట్ గ్యాప్ లో  స్విమ్మింగ్ పూల్లో  ఫోటోస్ దిగుతున్న  కార్తీక్ బాబు

గ్యాప్ తీసుకొని కార్తీక దీపం  సీరియల్లో గతం మర్చిపోయిన పాత్రలో   నటిస్తున్న  కార్తీక్ బాబు

గ్యాప్  తీసుకున్నా  సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే  ఉన్నారు

తన ఇంస్టాగ్రామ్ లో  రీసెంటుగా ఒక డైలాగ్ పెట్టాడు

పూల్లో నీళ్ళు లేకపోతే వదిలేయ్య డానికి మనం ఏమన్నా ఫూల్ ఏ..  కూల్ గా ఫోటోస్ తీసుకోవచ్చు కదా అని ఫోటోకి  క్యాప్షన్ పెట్టాడు