యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నివాసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి స్పెషల్ పార్టీ ఇచ్చారు.
తారక్ ఇచ్చిన ఈ పార్టీకి రాజమౌళితోపాటు.. అతికొద్ది మంది సెలబ్రెటీలు విచ్చేశారు.
ట్రిపుల్ ఆర్ సినిమా విజయం వెనక ఉన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు తారక్
ఈ పార్టీకి అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫార్వెల్ కూడా వచ్చారు
మాస్ డైరెక్టర్ కొరటాల శివ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పార్టీకి వచ్చారు
ఈ పార్టీకి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాకపోవడం గమనార్హం
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి