ఐపీఎల్ అంటే ధోని స్వాగ్ ఉండనే ఉంటుంది

సీఎస్కే మ్యాచ్ అంటే చాలు క్రికెట్ అభిమానులు ఆత్రుతగా చూస్తుంటారు

ఐపీఎల్ 2023లో ఈ ఐదు రికార్డులను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు ధోని

ఐపీఎల్లో 50000 పరుగులకు 22 పరుగుల దూరంలో ఉన్నారు ధోని

ఒకే ఫ్రాంఛైజీ(సీఎస్కే)కి 200 మ్యాచులలో కెప్టెన్సీ రికార్డుకు 4 మ్యాచుల దూరంలో ధోని

ఐపీఎల్లో 250 సిక్స్ ల మార్క్ కు 21 సిక్స్ ల దూరంలో ధోని

250 ఐపీఎల్ మ్యాచులకు 16 మ్యాచుల దూరంలో ధోని

వికెట్ కీపర్ గా 170 మందిని ఔట్ చేసి టాప్ ఉన్న ధోని

ఐదో ఐపీఎల్ టైటిల్ తో రోహిత్ రికార్డును సమం చేయాలని చూస్తున్న ధోని

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం