వాంఖడే స్టేడియం ముంబై మహారాష్ట్ర సీటింగ్ కెపాసిటీ 33,108

నరేంద్రమోదీ స్టేడియం  అహ్మదాబాద్ గుజరాత్ సీటింగ్ కెపాసిటీ 1,10,000

ఎం.ఎ. చిదంబరం స్టేడియం  చెన్నై, తమిళనాడు సీటింగ్ కెపాసిటీ 33500

ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు, కర్ణాటక   సీటింగ్ కెపాసిటీ 40000

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం  హైదరాబాద్, తెలంగాణ సీటింగ్ కెపాసిటీ 55000

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియం మొహాలీ, పంజాబ్  సీటింగ్ కెపాసిటీ 27000

ఈడెన్ గార్డెన్స్  కోల్ కతా పశ్చిమబెంగాల్  సీటింగ్ కెపాసిటీ 80000

బర్సపరా క్రికెట్ స్టేడియం గువాహటి అస్సాం  సీటింగ్ కెపాసిటీ 50000

భారతరత్న అటల్ బిహారీవాజ్ పేయీ ఎకనా క్రికెట్ స్టేడియం లఖ్నవూ ఉత్తరప్రదేశ్  సీటింగ్ కెపాసిటీ 50,000

అరుణ్ జైట్లీ స్టేడియం దిల్లీ   సీటింగ్ కెపాసిటీ 55000

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం